నెల్లూరు జిల్లా సీతారామపురం మండల స్థానిక ఎన్నికల వేళ ముస్లిం యూత్ నాయకుడు సయ్యద్ మహమ్మద్ భాష రాజకీయ వైఖరి చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల్లో ఎన్నికల సందడి నెలకొన్నా ఆయన మౌనం వీడకపోవడం ఆసక్తి రేపుతోంది. ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా? అన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో సయ్యద్ మహమ్మద్ భాష మౌనం!


