హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రారంభం కానున్న నగరవనం!

PLD: నరసరావుపేట కోటప్పకొండ గిరిప్రదక్షిణ వద్ద అటవీ శాఖ అభివృద్ధి చేసిన 'నగరవనం'ను మంగళవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎకో టూరిజం పార్క్ కూడా సిద్ధమైంది.