ADB: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో జరిగిన రోడ్డు ప్రమాదంలో ASI మృతి చెందిన కేసులో నేరస్థుడు మహ్మద్ జకీర్ షరీఫ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి సందీప్ సోమవారం తీర్పు ఇచ్చారు. 2021లో నేరడిగొండ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను SP అఖిల్ మహాజన్ అభినందించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద కేసులో నేరస్థుడికి జైలు శిక్ష


