SRPT: నూతన విద్యుత్ తీగల ఏర్పాటు పనుల నిమిత్తం సూర్యాపేట పట్టణంలో రేపు పవర్ కట్ ఉండనుందని ఈరోజు రూరల్ ఏడీఈ వెల్లడించారు. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు దురాజ్ పల్లి ఏజీఎల్ ఫీడర్ పరిధిలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దుబ్బ, నేత్య, భజన తండాలతో పాటు వివిధ వ్యవసాయ మోటార్లకు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
తెలంగాణ
రేపు విద్యుత్ అంతరాయం


