BHNG: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్‌స్టేషన్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వెనుక విద్యుత్ అధికారులు వేపచెట్టును నరికివేశారని ఆరోపిస్తూ RTI తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. WALTA Act-2004 ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చెట్లను నరికివేయకుండా పర్యావరణ పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలీ.
తెలంగాణ
వేపచెట్టు నరికివేతపై కేసు


