ADB: విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని డీఈవో మాధవి అన్నారు. సోమవారం గాదిగూడ మండలంలోని సాంగ్వి ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. హాజరు రికార్డులు, బోధనా ప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
పాఠశాల తనిఖీ చేసిన డీఈవో


