KRNL: తోటి వారికి సహాయం చేయడమే మానవత్వానికి నిదర్శనమని ఎంపీ బస్తిపాటి నాగరాజు సోమవారం అన్నారు. కల్లూరు ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ 13 ఏళ్లుగా 60 మంది దివ్యాంగులకు నెలకు రూ.200 పింఛన్ అందిస్తోంది. ఈనెల పింఛన్లను ఎంపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా సమయంలోనూ సేవ కొనసాగించడంపై ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
13 ఏళ్లుగా దివ్యాంగులకు నెలవారీ పింఛన్


