SKLM: వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించే పీఎం స్వనిధి పథకం కింద ఈనెల 7న సోంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఈశ్వరమ్మ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు జరిగే క్యాంపులో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రూ.15 వేల వరకు రుణం అందిస్తామని, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ఈనెల 7న పీఎం స్వనిధి కార్యక్రమం


