కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరుకు చెందిన పలువురు YCP నాయకులు సోమవారం రాత్రి TDPలో చేరారు. మాజీ MPTC ఎం.డి. ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ సోమన సాయిబాబు తమ అనుచరులతో కలిసి TDP తీర్థం పుచ్చుకున్నారు. MLA యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి నాయకులతో కలిసి పనిచేయాలన్నారు.
వార్తలు
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు


