హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కరీంనగర్‌లో ముందస్తు బతుకమ్మ

కరీంనగర్‌ ముఖరంపుర మైదానంలో బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన రేట్ చార్ట్‌ను ఆవిష్కరించారు.