GNTR: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకు పరిపాలన కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశం జరిగింది. ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. బ్యాంకు కార్యకలాపాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో జీడీసీసీ బ్యాంకు పాలకవర్గ సమావేశం


