హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరివెళ్ల మండలంలో పోలీసులు పల్లెనిద్ర

NDL: సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో సోమవారం పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవింద పల్లె ప్యాక్షన్ గ్రామం కావడంతో పోలీసులు ముందుగా అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామ నడిబొడ్డున ప్రజలతో పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు గొడవలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో జీవించాలని పోలీసులు అన్నారు.