BPT: అమృతలూరు మండలం గోవాడలో సోమవారం 1,906 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. రీ-సర్వే తర్వాత రాజముద్రతో పుస్తకాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల భూ హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలోని ఐదు గ్రామాల్లో ఇప్పటికే 4,284 పాస్‌పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
1,906 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు


