హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంగోలు కబడిపాలెంలో కార్డాన్ సెర్చ్

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కబడ్డీ పాలెంలో సోమవారం సాయంత్రం స్థానిక పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కాలనీలో పలు ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో నివాస గృహాలతో పాట గోడల వెంట ఉన్న చెత్తాచెదారాల్లో సైతం క్షుణ్ణంగా వెతుకులాడారు. ఈ కార్యక్రమలో పోలీసులు భారీగా పాల్గొన్నారు.