PDPL: వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించి క్విజ్ నిర్వహించారు. అడవులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను వివరించి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన


