హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువును రక్షించాలని హైడ్రాలో ఫిర్యాదు

RR: రావిర్యాల పెద్ద చెరువులో ఆక్రమణలు చేసి మట్టి పోయడంతో అక్కడ వెలిసిన లేఅవుట్లు నీట మునుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చెరువు FTL, బఫర్ జోన్ హద్దులను నిర్ధారించి ఆక్రమణలను అరికట్టి చెరువును రక్షించాలని హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. చెరువును అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.