SRPT : జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు పునరుద్ధరించి, కొత్తగా వచ్చిన జర్నలిస్టులకూ కార్డులు మంజూరు చేయాలని TUWJ-H143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య డిమాండ్ చేశారు. ఇవాళ సూర్యపేటలో సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
సీఎంకు పోస్టుకార్డులు రాసిన జర్నలిస్టులు


