NZB: సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు.ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు ఆర్టీఐ వారోత్సవాలను అన్ని స్థాయిలలో నిర్వహించాలని తెలిపారు.సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని అన్నారు.
తెలంగాణ
ఆర్టీఐపై విస్తృత అవగాహన కల్పించాలి:అదనపు కలెక్టర్


