హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 7న జిల్లా కు బీసీ కమిషన్​

NZB: బీసీ కమిషన్​ ఈ నెల 7న బుధవారం నిజామాబాద్​కు రానుంది. వీడీసీల గ్రామ బహిష్కరణలపై అధికారులతో కమిషన్​ సమావేశం నిర్వహించనుంది. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్​లో గౌడ, ఎస్సీ కులాలకు చెందిన పలువురిని ఇటీవల వీడీసీ సామాజిక బహిష్కరించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.