హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూకల మధుకర్‌ను కలిసిన MLA శంకర్

ADB: బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నూకల మధుకర్‌ను MLA పాయల్ శంకర్ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు పేర్కొన్నారు.