హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటక రంగానికి పూర్వవైభవం: మంత్రి

E.G: ఏపీలో ‘గురజాడ నాటక శిక్షణ’ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాలలు, యువతతో పాటు నాటక రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.నాటక రంగాన్ని బలోపేతం చేసి కళలకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.