E.G: తాళ్లపూడి మండలం కుకునూరుకు చెందిన వృద్ధ దంపతులు పరస శేషారత్నం, రత్నాజీ పింఛన్పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నెల 2న సచివాలయ ఉద్యోగి తన నుంచి వేలిముద్ర తీసుకున్నా ఇప్పటివరకు పింఛన్ సొమ్ము చెల్లించలేదని శేషారత్నం ఆరోపించారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, పింఛన్ సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ చెల్లింపులో సిబ్బంది చేతివాటం?


