కోనసీమ: కాట్రేనికోన మండలం బలుసుతిప్ప సమీపంలో జాలర్ల వలకు అరుదైన పులస చేప చిక్కింది. పులస సీజన్ ముగిసినా దీనికి రికార్డు ధర పలికింది. యానం ఫెర్రీ మార్కెట్లో వేలం వేయగా కేజీ బరువున్న ఈ పులస చేప రూ.22 వేలుకు అమ్ముడుపోయింది. ఈ స్థాయి ధరలకు అమ్ముడు పోతే సామాన్యులకు ఒరిజినల్ పులస ను కొనుక్కోవడం కలగానే ఉందని స్థానికులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రూ 22 వేలు పలికిన చేప'


