KRNL: ఎమ్మిగనూరు నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏ.శ్రీనివాసులు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఎస్పీని కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీకి ఎస్పీ సూచనలు


