హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భిక్షాటన చేసిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు

E.G: పెరవలి మండల వీఆర్ఎల సమ్మె 20వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా సోమవారం తహశీల్దార్ కార్యా లయం వద్ద వీఆరీలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆరీలను గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఎలకు వన్లైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు.