SRPT: మునగాల మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఎరువుల, పురుగుమందుల డీలర్ల షాప్ లను, సహకార సంఘాలను కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి.ప్రశాంతి సందర్శించి స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్ లు,స్టాక్ లను తనిఖీ చేశారు. ప్రతిరోజు కొనుగోలు మరియు అమ్మకం కు సంబంధించిన బిల్లులను నమోదు చేసి రైతులకు బిల్లులను ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అమ్మాలి


