హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్

W.G: పాలకోడేరు మండలం కోరుకొల్లు, మోగల్లు, పాలకోడేరులలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించే గ్రావెల్ రోడ్లకు, సీసీ రహదార్లకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.