కోనసీమ: మెర్లపాలెంలో రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో రూ.11.80 కోట్లతో 16 ప్రాంతాల్లో తాగునీటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద అసంపూర్తిగా ఉన్న 31 మంచినీటి ట్యాంకులను 2–3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంటింటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం: MLA


