హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టూరిస్ట్‌ గైడ్లకు నైపుణ్యాలు అవసరం'

HNK: టూరిస్ట్‌ గైడ్లకు చరిత్రపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అవసరమని ప్రొఫెసర్‌ తాళ్లపల్లి మనోహర్‌ అన్నారు. పింగిలి మహిళా కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిస్ట్‌ గైడ్‌ సర్టిఫికెట్‌ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కట్టడాలు, స్థానిక సంస్కృతి, చరిత్రను పర్యాటకులకు ఆసక్తికరంగా వివరించాలని సూచించారు.