KMM: సోమవారం జరిగిన ఒక సమావేశంలో సీపీఎం జాతీయ నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమతో కలిసి పనిచేస్తామని చెప్పిందని, కానీ కాంగ్రెస్ మాత్రం తమ మద్దతు కోరలేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం భ్రమే: తమ్మినేని


