SRPT : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి పర్యటించనున్నారు. పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించనున్నారు.
తెలంగాణ
హుజూర్‌నగర్‌లో రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన


