హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కు పరిరక్షణకు పాదయాత్ర

WGL: ఓటు హక్కు పరిరక్షణ కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో అయినవోలులో పాదయాత్ర చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ గౌడ్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.