కోనసీమ: జాతీయస్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా సిద్ధం కావాలని డీఈవో మహబూబ్ బాషా సూచించారు. అమలాపురంలో ఆయన ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు సిద్ధం కావాలి


