హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైకులు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

PLD: నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డులో జనతా వైన్స్‌ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు 108కు సమాచారం అందించగా, అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు.