ATP: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మరో యువతి మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవనీత అనే యువతి తుదిశ్వాస విడిచింది. మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇదే ఘటనకు సంబంధించి స్పాట్‌లోనే హరిత అనే అమ్మాయి అక్కడిక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
కారు బీభత్సం.. మరో యువతి మృతి


