హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు: డీఎస్పీ

E.G: వినాయక నిమజ్జనం సందర్భంగా రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 అడుగుల పైన ఉన్న విగ్రహాలను దేవీ చౌక్, కోటగుమ్మం మీదుగా లాలా చెరువు వైపు నుంచి వచ్చే వాటికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా, మోరంపూడి నుంచి వచ్చే వాటికి కంభ సత్రం మీదుగా అనుమతి ఇచ్చామని డీఎస్పీ తెలిపారు.