AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఉన్న స్కిల్ హబ్ సెంటర్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభిస్తున్నామని కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21వ తారీకు నుంచి శిక్షణ మొదలవుతుంది అన్నారు. ఉచితంగా Ms Office,Typing కోర్సులు, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియెన్స్ మీద శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ / డిగ్రీ / డిప్లమా పాస్ పాస్ అయ్యి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ


