సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం ధర్మవరం, రామగిరి ప్రాంతాల్లో వినాయక మండపాలను సందర్శించి సామాన్య భక్తుడిలా నేలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. డీజేలు, మద్యానికి దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని పీస్ కమిటీ సమావేశంలో కోరారు.
ఆంధ్రప్రదేశ్
సామాన్య భక్తుడిగా గణేశుని సేవలో ఎస్పీ


