SKLM: మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరమని ప్రముఖ సత్సంగ గత భోయిన వెంకటరమణ అన్నారు. ఇవాళ ఉదయం నరసన్నపేట వినాయక మండపం వద్ద ఆయన అద్భుత ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేశారు. ఆయనను స్థానికులు సత్కరించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరం'


