హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జనాలపై భద్రతా చర్యలు పరిశీలించిన: DSP

ప్రకాశం: గణేష్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రతకై ఒంగోలు డీఎస్పీ కొత్తపట్నం, ఈతముక్కల, మాడనూరు బీచ్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, గజ ఈతగాళ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.