హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి'

PPM: నాయి బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కురుపాంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. 50 ఏళ్లకే పింఛన్ అందించేలా చర్యలు తీసుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమస్యపై న్యాయం చెయ్యాలి అని కోరారు.