హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కష్టాలపై కేకే రాజు ధ్వజం

విశాఖ నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ  ఉదయం మధురవాడ జోన్ 6వ వార్డు పరిధిలోని పీఎం పాలెం 2వ బస్టాప్, లక్ష్మవాణిపాలెం, పీఎంపాలెం RH కాలనీల్లో ఆయన పర్యటించి స్థానికులను అడిగి తాగునీటి సమస్యలు తెలుసుకున్నారు.