కృష్ణా: అమెరికాలో నివసిస్తున్న NRI డాక్టర్ వేదాంతం శాంత గన్నవరం పోలీసులపై ఫిర్యాదు చేశారు. కేసరపల్లి రెవెన్యూ పరిధిలోని 3 ఎకరాల భూమి తనదేనని, తన పేరుపై రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నాయని తెలిపారు. తన తరఫున GPA హోల్డర్‌గా ఎస్. దక్షిణమూర్తి వ్యవహరిస్తున్నారన్నారు. గత 15 ఏళ్లుగా కౌలుదారుడు అప్పారావు ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరం పోలీసులపై NRI ఫిర్యాదు


