PLD: అచ్చంపేట స్థానిక రోకలి గుంట వారి పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ఆర్ సెంటర్‌లో నివసిస్తున్న ప్రజలు రాత్రయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించే పరిస్థితి నెలకొంది. వీధిలైట్లు లేక ఇళ్లల్లోకి విష సర్పాలు సంచరిస్తూ భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు గాని అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రజల కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధిలైట్లు లేక విష సర్ఫాలు గ్రామంలో సంచారం.


