SKLM: ఆమదాలవలసలోని మెట్టక్కివలస ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను కమిషనర్ రవి ఇవాళ సందర్శించారు. ఈ మేరకు హాస్టల్‌లో నిర్వహించిన ఇన్‌స్టిట్యూషనల్ డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, తాగునీటి వసతులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ


