హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొండపాలెంలో తాగునీటి కోసం ధర్నా

VZM: కొండపాలెం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మేజర్ పంచాయతీ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.