NDL: నంద్యాల జిల్లాలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు నంద్యాల జిల్లాకు వర్ష సూచన


