హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ నిర్మాణానికి భారీగా నిధులు

అన్నమయ్య: సుండుపల్లి మండల కేంద్రంలోని కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.38 లక్షల నిధులు మంజూరు చేయించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన వినతిపై స్పందించారు. నిధులు మంజూరు చేయించడంతో శాలువాతో సన్మానించారు.