హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 30 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని బండి వీధి ప్రజలు 30 ఏళ్లుగా రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే వీధిలో నీరు నిలిచి చిన్నారులు, వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో వాహనాలు రావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారుల స్పందించడం లేదని వాపోతున్నారు.