హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకుమానులో కుక్కల బెడద

GNTR: కాకుమాను మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద పెరిగింది. కుక్కల దాడిలో ఓ వ్యక్తి గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని కుక్కలు వెంటాడి కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు దాడి చేస్తాయో తెలియక భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరారు.